What will I learn from this course?
- ఈ పాఠాలను నేర్చుకోవడం వల్ల సామాన్య విద్యార్థి తప్పక పాసౌతాడు. తెలివైన విద్యార్థి తప్పక 95శాతం మార్కులతో ఉత్తీర్ణుడు కాగలడు.
Requirements
- 9, 10 తరగతి విద్యార్థులు తప్పనిసరిగా తెలుగు పుస్తకం చదవగలిగి ఉండాలి.
Who is the target audience?
- ఇవి సి.బి.ఎస్.ఇ. 9,10 తరగతి ఎస్.ఎ.1, ఎస్.ఎ.2 పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఉపయోగపడతాయి.
- 8m 02s
Bhiksha
- 1m 58s
Biksha
-
Bhiksha
- 10m 33s
Goramntha Deepam
- 7m 16s
Goramntha Deepam
-
Goramntha Deepam
- 9m 21s
Manikya Veena
-
Manikya veena
- 14m 48s
Ramayanam
- 0s
Ramayanam
- 14m 41s
Ramayanam
- 5m 37s
Yekshukudu Appu
- 4m 59s
Yekshukudu Appu
- 5m 19s
Yekshukudu Appu
- 1m 41s
Yekshukudu Appu
-
Yekshukudu Appu
Description
సి.బి.ఎస్.ఇ లో చదువుకొనే తెలుగు విద్యార్థులకు ఉపయోగించే విధంగా వీలైన పుస్తకాలు బజారులో ఎక్కడా లేవు. దానిని దృష్టిలో ఉంచుకొని, నా అనుభవంతో సి.బి.ఎస్.ఇ లో చదువుకొనే 9,10 తరగతుల విద్యార్థులకు ఉపయోగించే విధంగా ఆయా పాఠాలను వింటూ, చదువుకోడానికి వీలుగా ఆన్ లైన్ లో పెట్టాను. వాటిలోనుండి రాదగిన ప్రశ్నలు, అర్థసందర్భ వాక్యాలతో పాటు ఉపవాచకంలో రాదగిన ప్రశ్నలకు సమాధానాలు కూడా ఇచ్చాను. అన్నిటికంటే ముఖ్యంగా వ్యాకరణం విషయాని కొస్తే, సంధులు, సమాసాలు, ఛందస్సు, అలంకారాలు, మొదలైన వన్నీ విద్యార్థులకు అర్థమయ్యే విధంగా వివరంగా ఇందులో ఇవ్వడం జరిగింది. ముఖ్యమైన సామెతలు, జాతీయాలు, లేఖలు, వ్యాసాలు ఒకటేమిటి? విద్యార్థులకు అవసరమైన వన్నీ ఇందులో ఇవ్వడం జరిగింది. ఇవి 9,10 తరగతుల విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి.
About Tutor
- Tutor: G.V.R.S.Murthy
- Tests Packages: 0
- Students: 3
నేను భాషాప్రవీణ (తెలుగు పండిట్ కోర్స్) చేసి, తెలుగులో ఎం.ఎ. పాసయ్యాను. తెలుగు ఉపాధ్యాయునిగా నాకు సుమారు 35 సంవత్సరాల అనుభవం ఉంది. సి.బి.ఎస్.ఇ లో చదువుకొనే తెలుగు విద్యార్థులకు ఉపయోగించే విధంగా వీలైన పుస్తకాలు బజారులో ఎక్కడా లేవు. దానిని దృష్టిలో ఉంచుకొని, నా అనుభవంతో సి.బి.ఎస్.ఇ లో చదువుకొనే 9,10 తరగతుల విద్యార్థులకు ఉపయోగించే విధంగా ఆయా పాఠాలను వింటూ, చదువుకోడానికి వీలుగా ఆన్ లైన్ లో పెట్టాను. వాటిలోనుండి రాదగిన ప్రశ్నలు, అర్థసందర్భ వాక్యాలతో పాటు ఉపవాచకంలో రాదగిన ప్రశ్నలకు సమాధానాలు కూడా ఇచ్చాను. అన్నిటికంటే ముఖ్యంగా వ్యాకరణం విషయాని కొస్తే, సంధులు, సమాసాలు, ఛందస్సు, అలంకారాలు, మొదలైన వన్నీ విద్యార్థులకు అర్థమయ్యే విధంగా వివరంగా ఇందులో ఇవ్వడం జరిగింది. ముఖ్యమైన సామెతలు, జాతీయాలు, లేఖలు, వ్యాసాలు ఒకటేమిటి? విద్యార్థులకు అవసరమైన వన్నీ ఇందులో ఇవ్వడం జరిగింది. ఇవి 9,10 తరగతుల విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. దీనిని సద్వినియోగం చేసుకొని విద్యార్థులు మంచిమార్కులతో ఉత్తీర్ణులవ్వాలని ఆశిస్తున్నాను.
మారో మాట! ఇది విద్యార్థులకే కాక ఉపాధ్యాయులకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందనడం అతిశయోక్తి కాదు. వీటిలో ఏమైనా మార్పులు, చేర్పులు చేయాలనిపిస్తే, తగిన సూచనలను పంపండి. వాటిని తప్పక పరిశీలిస్తాను. వీటికి తోడు ఆయా నోట్సులను పుస్తకరూపంలో కూడా అందివ్వగలను.
Recommended along with this course