loader
 

INDIAN ECONOMICS(GROUP-2 LEVEL) All Competitive Exams (T/M)

Video Course By SRS COACHING ACADEMY
0
Students Enrolled: 0 Total Lecturs: 49
Refer & Earn

What will I learn from this course?

  • Full knowledge in Indian Economics and they can write the GROUP-2 LEVEL Exams
  • The course is given in Telugu Medium

Requirements

  • Basic Knowledge of 12th Class to take this Course

Who is the target audience?

  • Students preparing for SI & Constable
  • Students preparing for SSC CGL
  • Students preparing for IBPS/PO Clerk Exams
  • Students preparing for RRB
  • Students preparing for DSC
  • Students preparing for TET
  • Students preparing for NTPC

Course Curriculum

Total: 49 lectures

  • 44m 02s

    అర్ధ శాస్త్రము బేసిక్స్ Preview

  • 36m 45s

    SI Constable - Syllabus Preview

  • 22m 35s

    వ్యవసాయ ప్రాధాన్యత

  • 38m 42s

    హరిత విప్లవం

  • 48m 11s

    జాతీయ వ్యవసాయ విధానము

  • 23m 10s

    వ్యవసాయ కమతాలు

  • 26m 08s

    వ్యవసాయ భీమా విధానం

  • 55m 46s

    వ్యవసాయ రుణాల విధానము

  • 36m 14s

    వ్యవసాయ మార్కెటేటింగ్ విధానము

  • 24m 35s

    వ్యవసాయ ధరల కమిషన్

  • 38h 33m 00s

    భూసంస్కరణలు

  • 20m 08s

    పారిశ్రామిక విధానం

  • 46m 50s

    పారిశ్రామిక తీర్మానాలు & పరిశ్రమల లైసెన్సింగ్ విధానము

  • 24m 48s

    CPSE & PSU

  • 37m 00s

    CPSE

  • 18m 01s

    పారిశ్రామిక విత్త సమస్యలు

  • 29m 37s

    కాయిల పరిశ్రమలు

  • 25m 57s

    చిన్న తరహా పరిశ్రమలు

  • 13m 44s

    నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ

  • 53m 21s

    ప్రణాళిక సంగం

  • 53m 29s

    మొదటి + రెండో పంచ వర్ష ప్రణాళిక

  • 23m 38s

    మూడోవ పంచ వర్ష ప్రణాళిక

  • 33m 52s

    ప్రణాళిక విరామం + నాలుగోవ ప్రణాళిక

  • 17m 42s

    ఐదొవ ప్రణాళిక

  • 47m 19s

    నిరంతర ప్రణాళికలు + ఆరొవ + ఎడొవ ప్రణాళిక

  • 21m 03s

    ప్రణాళిక విరామం + ఎనిమిదొవ ప్రణాళిక

  • 59m 36s

    తోమిదొవ + పదోవ ప్రణాళిక

  • 20m 45s

    పదకొండోవ ప్రణాళిక

  • 53m 39s

    12th ప్రణాళిక

  • 0h 20m 55s

    భారత దేశం లో బ్యాంకింగ్ నిర్మాణం

  • 1h 00m 18s

    RBI ఏర్పాటు & RBI ప్రధాన విధులు

  • 0h 45m 02s

    RBI నుంచి బ్యాంకుల వర్గీకరణ

  • 0h 35m 48s

    జాతీయకరణ బ్యాంకులు

  • 0h 30m 33s

    బ్యాంకింగ్ కమిటీస్

  • 0h 41m 19s

    కేంద్ర ప్రభుత్వ ప్రత్యక్షమైన పన్నులు

  • 0h 43m 39s

    కేంద్ర ప్రభుత్వం విధించే పరోక్షమైనా పన్నులు

  • 0h 34m 01s

    GST (వస్తువు సేవ పన్ను)

  • 0h 26m 00s

    భారత ప్రభుత్వ రాబడి

  • 0h 58m 53s

    బడ్జెట్

  • 1h 11m 00s

    ఆర్ధిక సంగం

  • 1h 03m 45s

    S.E.Z

  • 0h 38m 12s

    పేదరికము, నిరుద్యోగము - 1

  • 1h 06m 26s

    పేదరికము, నిరుద్యోగము - 2

  • 0h 34m 12s

    జాతీయ ఆదాయము - 1

  • 0h 46m 47s

    జాతీయ ఆదాయము - 2

  • 0h 57m 45s

    ద్రవ్యము (Money)

  • 1h 12m 23s

    ద్రవ్యోల్బణము (Inflation)

  • 0h 21m 06s

    సుసితీరాభివృధి - (Sustainable Development)

  • 0h 44m 39s

    ప్రాంతీయ అసమానతలు

Description

(Online లో అతి తక్కువ ధరకు  Group - 2 లెవల్ కోచింగ్ ఇవ్వడం  ఒక SRS తోనే సాధ్యమ్)
మన SRS నుండి అందిస్తున్న కోర్సు - ఇండియన్ ఎకానమీ ...ఇండియన్ ఎకానమీ  బోధించాలి అంటే ఎదో బోధించారు అనేలా కాకుండా విద్యార్థులకు అర్ధం అయ్యేలా పూర్తి స్థాయి సబ్జెక్టు అందించాలి అనే ఉద్దేశ్యం తో పన్నల శ్రావణ్ కుమార్ సార్ తో చెప్పించడం జరిగింది...శ్రావణ్ కుమార్ సార్ గత 15 సంవత్సరాలుగా గ్రూప్స్,SI కానిస్టేబుల్స్ కి సన్నద్ధం అయ్యే విద్యార్థులతో పాటు ,వివిధ ప్రభుత్వా మరియు ప్రయివేటు కోచింగ్ సెంటర్ లలో విద్యార్థులకు బోధిస్తున్నారు...పన్నాల పెరు మీద విడుదల చేసే ఎకానమీ  బుక్స్  కూడా తెలుగు రాష్ట్రలలో చాలా ఫేమస్...

 

Course contains online test series of Arithmetic & Pure Maths , GS & English  for all competitive examinations (RRB, IBPS/PO Clerk Exams, SSC CGL, SI & CONSTABLE ,DSC ,TET ,NTPC etc ) with video explanation...

Our Faculty's are Teaching different competitive Exams Like  Civil Services, Group 1,Group 2, Group 3, RRB Banking, Sub Inspector of Police, Constable, DSC, Staff Selection Commission et cetera and State Level All Exams (Telengana and AndraPradesh).

We can Happy to announce proudly that almost all the aspirants who attempted our Competitive Exams have been selected for various posts in Telugu States. 

About Tutor

  • Tutor: SRS COACHING ACADEMY
  • Tests Packages: 7
  • Students: 0
4.4

Course contains online test series of Arithmetic & Pure Maths , GS & English  for all competitive examinations (RRB, IBPS/PO Clerk Exams, SSC CGL, SI & CONSTABLE ,DSC ,TET ,NTPC etc ) with video explanation...

Our Faculty's are Teaching different competitive Exams Like  Civil Services, Group 1,Group 2, Group 3, RRB Banking, Sub Inspector of Police, Constable, DSC, Staff Selection Commission et cetera and State Level All Exams (Telengana and AndraPradesh).

We can Happy to announce proudly that almost all the aspirants who attempted our Competitive Exams have been selected for various posts in Telugu States. 

ప్రభుత్వ ఉద్యోగానికి ప్రిపేర్  కావాలి అంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని...పేద ,మధ్యతరగతి విద్యార్థి చదువుకోవాలి అంటే నోటిఫికేషన్ వస్తే ,వారు ఏమైనా పని చేస్తూ ఉంటే  అది మధ్యలో ఆపివేసి హైదరాబాద్ లేదా వివిధ నగరాలకు పోవాల్సి వస్తుంది...
అందువలన వారి ఆర్థిక పరిస్థితులు కూడా ఇబ్బందిగా తయారు అయ్యి వారు మధ్యలోనే కోచింగ్ ఆపివేసి వెళ్ళిపోతారు..
దానివలన చాలామంది ప్రభుత్వ ఉద్యోగానికి దూరంగా ఉండిపోతున్నారు.
అందుకోసమే మన SRS సంస్థ పేద మధ్యతరగతి విద్యార్థుల కోసం విద్యార్థులు వారి ఇంటి దగ్గర వారి పనులు చేస్తూ, వారి ఖాళీ టైం లో చదువుకునే విధంగా మనం GROUP - 2 లెవెల్ కంటెంట్ అందిస్తున్నాం..ఆన్లైన్ లో చాలా మంది సగం సబ్జెక్ట్ చెప్తూ స్కిప్ చేస్తూ ఉంటారు..కానీ మనం ఏది అయితే మాట ఇచ్చామో దానిని సంపూర్ణంగా ఇస్తున్నాం...అతి తక్కువ ధరలో ONLINE లో GROUP - 2 కంటెంట్ ఇవ్వడం ఒక్క SRS COACHING ACADEMY తోనే సాధ్యం...