loader
 

INDIAN HISTORY (GROUP-2 LEVEL) All Competitive Exams (T/M)

Covers Entire Indian History syllabus. Course taught by Venkatesham Sir Video Course By SRS COACHING ACADEMY
0
Students Enrolled: 0 Total Lecturs: 19
Refer & Earn

What will I learn from this course?

  • Full knowledge in Indian History and they can write the GROUP-2 LEVEL Exams
  • The course is given in Telugu Medium

Requirements

  • Basic Knowledge of 12th Class to take this Course

Who is the target audience?

  • Students preparing for SI & Constable
  • Students preparing for SSC CGL
  • Students preparing for IBPS/PO Clerk Exams
  • Students preparing for RRB
  • Students preparing for DSC
  • Students preparing for TET
  • Students preparing for NTPC

Course Curriculum

Total: 19 lectures

  • 00h 22m 00s

    మౌర్య సామ్రాజ్యం Preview

  • 1h 13m 00s

    చంద్ర గుప్త మౌర్యుడు

  • 00h 25m 00s

    మౌరుల పరిపాలన వ్యవస్థ

  • 1h 17m 00s

    గుప్తా సామ్రాజ్యం

  • 30h 39m 00s

    గుప్తుల పరిపాలన విధానం

  • 00h 35m 00s

    హర్ష వర్ధనుడు

  • 0h 51m 53s

    జైన బుద్ధ మాతాలా అవిర్భావ కరణాలు

  • 0h 46m 51s

    బౌద్ధమతం

  • 00h 45m 00s

    ముస్లిం దండయాత్రలు

  • 00h 18m 00s

    ఢిల్లీ సుల్తానులు - కుతుబుద్దీన్ ఐబక్ - బానిస వంశం

  • 00h 29m 00s

    ఢిల్లీ సుల్తానులు - ఇల్టుట్ మిష్(ఇల్టూట్ మిష్)

  • 00h 59m 00s

    ఢిల్లీ సుల్తానులు - ఖిల్జీ వంశం

  • 00h 42m 00s

    ఢిల్లీ సుల్తానులు - ఫిరోజ్ షా తుగ్లుక్

  • 1h 01m 00s

    భక్తి ఉద్యమం

  • 0h 17m 57s

    బెంగాల్ లో బ్రిటిష్ సామ్రాజ్య స్తాపన

  • 0h 47m 30s

    భారత జాతీయ ఉద్యమము

  • 0h 58m 53s

    గాంధీ యుగం - 1

  • 0h 58m 19s

    గాంధీ యుగం - 2

  • 0h 40m 23s

    సిపాయిల తిరుగుబాటు

Description

  Course contains online classes Arithmetic & Pure Maths , GS & English  for all competitive examinations (RRB, IBPS/PO Clerk Exams, SSC CGL, SI & CONSTABLE ,DSC ,TET ,NTPC etc ) with video Class & Explanation...

 

(Online లో అతి తక్కువ ధరకు  Group - 2 లెవల్ కోచింగ్ ఇవ్వడం  ఒక SRS తోనే సాధ్యమ్)
మన SRS నుండి అందిస్తున్న కోర్సు - ఇండియన్ హిస్టరీ ...
ఇండియన్ హిస్టరీ బోధించాలి అంటే ఎదో బోధించారు అనేలా కాకుండా విద్యార్థులకు అర్ధం అయ్యేలా పూర్తి స్థాయి సబ్జెక్టు అందించాలి అనే ఉద్దేశ్యం తో షైనీ వెంకటేశం సార్ తో చెప్పించడం జరిగింది...వెంకటేశం సార్ గత 25 సంవత్సరాలుగా సివిల్స్ ,గ్రూప్స్ ,SI కానిస్టేబుల్స్ కి సన్నద్ధం అయ్యే విద్యార్థులతో పాటు ,వివిధ ప్రభుత్వా మరియు ప్రయివేటు కోచింగ్ సెంటర్ లలో విద్యార్థులకు బోధిస్తున్నారు...

 

 * భారత దేశ చరిత్ర * 1,    సింధు నాగరికత   2,    వైదిక నాగరికతలు  3,    జైన,బౌద్ధ మతాలు  4,    షోడశ జనపదాలు   5,    మగధ సామ్రాజ్య విజృంభణ   6,  మౌర్య సామ్రాజ్యం    7, మౌర్యుల అనంతరం రాజవంశాలు     8, గుప్త సామ్రాజ్యం      9,  హర్షవర్దనుడు     10, రాజపుత్ర యుగం      11, ముస్లీం దండయాత్రలు     12, డిల్లీ సుల్తానులు    13, భక్తి ఉద్యమం      14,మొగల్ సామ్రాజ్యం      15, సిక్కుల విజ్రృంబణ     16, మరాఠా రాజ్య స్థాపన      17, యూరోపియన్ల రాక     18,బ్రిటిష్ రాజ్య స్థాపన      19, మత,సాంఘిక ఉద్యమాలు     20, జాతీయోద్యమము- దశలు  

 

About Tutor

  • Tutor: SRS COACHING ACADEMY
  • Tests Packages: 7
  • Students: 0
4.4

Course contains online test series of Arithmetic & Pure Maths , GS & English  for all competitive examinations (RRB, IBPS/PO Clerk Exams, SSC CGL, SI & CONSTABLE ,DSC ,TET ,NTPC etc ) with video explanation...

Our Faculty's are Teaching different competitive Exams Like  Civil Services, Group 1,Group 2, Group 3, RRB Banking, Sub Inspector of Police, Constable, DSC, Staff Selection Commission et cetera and State Level All Exams (Telengana and AndraPradesh).

We can Happy to announce proudly that almost all the aspirants who attempted our Competitive Exams have been selected for various posts in Telugu States. 

ప్రభుత్వ ఉద్యోగానికి ప్రిపేర్  కావాలి అంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని...పేద ,మధ్యతరగతి విద్యార్థి చదువుకోవాలి అంటే నోటిఫికేషన్ వస్తే ,వారు ఏమైనా పని చేస్తూ ఉంటే  అది మధ్యలో ఆపివేసి హైదరాబాద్ లేదా వివిధ నగరాలకు పోవాల్సి వస్తుంది...
అందువలన వారి ఆర్థిక పరిస్థితులు కూడా ఇబ్బందిగా తయారు అయ్యి వారు మధ్యలోనే కోచింగ్ ఆపివేసి వెళ్ళిపోతారు..
దానివలన చాలామంది ప్రభుత్వ ఉద్యోగానికి దూరంగా ఉండిపోతున్నారు.
అందుకోసమే మన SRS సంస్థ పేద మధ్యతరగతి విద్యార్థుల కోసం విద్యార్థులు వారి ఇంటి దగ్గర వారి పనులు చేస్తూ, వారి ఖాళీ టైం లో చదువుకునే విధంగా మనం GROUP - 2 లెవెల్ కంటెంట్ అందిస్తున్నాం..ఆన్లైన్ లో చాలా మంది సగం సబ్జెక్ట్ చెప్తూ స్కిప్ చేస్తూ ఉంటారు..కానీ మనం ఏది అయితే మాట ఇచ్చామో దానిని సంపూర్ణంగా ఇస్తున్నాం...అతి తక్కువ ధరలో ONLINE లో GROUP - 2 కంటెంట్ ఇవ్వడం ఒక్క SRS COACHING ACADEMY తోనే సాధ్యం...